Allu Arjun: ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి ఫొటో పోస్ట్ చేసిన అల్లు అర్జున్!
- ఈ రోజు బన్నీ కుమార్తె అర్హ పుట్టినరోజు
- అర్హ ఫొటోను పోస్ట్ చేసిన అల్లు అర్జున్
- ఇదే ఫొటోను ఫేస్‌బుక్‌లోనూ పోస్ట్ చేసిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లోకి కూడా ఎంటర్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ రోజు ఓ మెమొరబుల్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తానని తాజాగా బన్నీ ప్రకటించాడు. అన్నట్టుగానే, తన కూతురు అర్హా ఫొటోను బన్నీ పోస్ట్ చేశాడు. ఈ రోజు అర్హ పుట్టినరోజు సందర్భంగా తన ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో బన్నీ ఈ రోజు ఉదయమే ఆమె ఫొటోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ రోజు ఉదయం పోస్ట్ చేసిన ఫొటోనే మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నానని, ఈ ఫొటో మరింత బెటర్‌గా కనపడుతోందని బన్నీ అన్నాడు.

Same Picture but better One! I never get it right the first time ! #repost

A post shared by Allu Arjun (@alluarjunonline) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-11-21T05:49:56+00:00">Nov 20, 2017 at 9:49pm PST</time>