Fidaa: ప్రేమించాను, మోసపోయాను... ఎంతో మంది చేతుల్లో!: 'ఫిదా' ఫేమ్ గాయత్రి సంచలన ఇంటర్వ్యూ
- లేటెస్ట్ లవర్ దర్శకుడు ప్రణీత్
- అతన్నుంచి విడిపోవడం బాధించింది
- అబ్బాయిలతో స్నేహం చేయడమే ఇష్టం
- నటి గాయత్రి వీడియో ఇంటర్వ్యూ
సూపర్ హిట్ మూవీ 'ఫిదా'లో నటించి పేరు తెచ్చుకున్న నటి గాయత్రి తన జీవితంలోని సంచలన విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను ఎంతో మందిని ప్రేమించానని, ఆపై మోసపోయి వారికి దూరంగా ఉన్నానని చెప్పింది. తాజాగా తన జీవితంలోకి ప్రవేశించిన దర్శకుడు ప్రణీత్ తో కూడా విడిపోయానని, అయితే, ఈ లవ్ బ్రేకప్ తనను ఎంతో బాధించిందని చెప్పుకొచ్చింది. తన జీవితం నుంచి అతను వెళ్లిపోవడం బాధాకరమని చెప్పింది. అమ్మాయిలతో కన్నా అబ్బాయిలతో స్నేహం చేయడమే తనకు ఇష్టమని, మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్న గాయత్రి వీడియోను మీరూ చూడవచ్చు.