video: ఏడుస్తూ కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్

  • ఆ పాపను మెచ్చుకుంటోన్న నెటిజన్లు
  • మ్యూజిక్‌కి తగ్గ డ్యాన్స్
  • చైనాలోని గ‌యోయి సిటీలో ఘటన

ఐదేళ్ల ఓ పాప వేదికపై ఏడుస్తూ డ్యాన్స్ చేసిన ఘ‌ట‌నకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఏడుస్తూ ఇష్టం లేకుండా డ్యాన్స్ చేసిన‌ప్ప‌టికీ తోటి పిల్లలతో కలిసి ఆ డ్యాన్సును కొంచం కూడా తప్పుగా చేయ‌లేదు. ఈ ఘ‌ట‌న ఇటీవలే ఉత్త‌ర‌ చైనాలోని గ‌యోయి సిటీలో చోటు చేసుకుంది. మ‌నం బాధ‌లో ఉన్న‌ప్పుడు కూడా మ‌న ప‌నిని మ‌నం స‌క్ర‌మంగా చేయాల‌ని ఆ పాప నేర్పుతోంద‌ని నెటిజ‌న్లు కితాబిస్తున్నారు. ఆమెను చూసి మ‌నం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంద‌ని అంటున్నారు. మీరూ చూడండి...  
 


  • Loading...

More Telugu News