Forest: నెట్టింట వైరల్ అవుతూ మతి పోగొడుతున్న పజిల్ ఇది!

  • అడవిలో చెల్లాచెదరుగా ఉన్న చెట్ల కొమ్మలు
  • చూడగానే కనిపిస్తున్న గుంటనక్క, చెవులపిల్లి
  • మరో క్రూర జంతువును కనుగొనడమే పజిల్

సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతున్న పజిల్ ఇది. కొంచెం తెలివితేటలు ఉంటే వెంటనే సమాధానం తట్టేస్తుంది. అయితే, చాలామందికి ఇది కొరకరాని కొయ్యగానే ఉందట. అడవిలో చెట్ల కొమ్మలు చెల్లాచెదరుగా పడుండగా తీసిన చిత్రంలా ఇది కనిపిస్తుంటుంది. ఇందులో మూడు జంతులు ఉన్నాయట. అవి ఏంటన్నదే కనిపెట్టాలి.

ఓ గుంటనక్క, మరో చెవుల పిల్లి ఇందులో ప్రతి ఒక్కరికీ కనిప్తాయి. ఆపై ఇదే చిత్రంలో దాగున్న మరో క్రూరమైన జంతువును కనుగొనడమే పజిల్. ఐక్యూని వెలికి తీసే ఈ తరహా పజిల్స్ ను తొలిసారి చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. కానీ కాస్తంత పరిశీలించి చూడండి. ఏ జంతువు కూడా కనిపించలేదా? అయితే, ఇంకో క్లూ... ఆ మూడో జంతువు ఓ పెద్దపులి. ఇప్పుడన్నా కనిపించిందా?

  • Loading...

More Telugu News