ap budget: ఏపీ రాష్ట్ర 2018-19 బడ్జెట్.. వివరాలు-2
- కాపు కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు
- పోలవరంకు రూ. 9,000 కోట్లు
- సాధారణ సేవలకు రూ. 56,113.17 కోట్లు
2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి యనమల ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వివరాలు...
- ఆదరణ పథకానికి - రూ. 750 కోట్లు
- కాపు సామాజిక వర్గ విద్యార్థులకు - రూ. 400 కోట్లు
- హిజ్రాల సంక్షేమానికి - రూ. 20 కోట్లు
- సెకండరీ విద్యకు - రూ. 21,612 కోట్లు
- రుణమాఫీకి - రూ. 4,100 కోట్లు
- కాపు కార్పొరేషన్ కు - రూ. 1000 కోట్లు
- బీసీ సంక్షేమం - రూ. 4,477 కోట్లు
- వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాది కంటే 35 శాతం ఎక్కువ నిధులు
- ఇరిగేషన్ కు కేటాయింపుల్లో పోలవరంకు రూ. 9,000 కోట్లు
- పట్టణాభివృద్ధికి - రూ. 7,740 కోట్లు
- సాధారణ సేవలకు - రూ. 56,113.17 కోట్లు
- పరిశ్రమలు, గనులు - రూ. 3,074 కోట్లు
- హోంశాఖకు - రూ. 6,226 కోట్లు
- పర్యాటకశాఖకు - రూ. 290 కోట్లు
- సీఆర్డీఏకు - రూ. 7,761 కోట్లు
- కార్మిక, ఉపాధి కల్పనకు - రూ. 902 కోట్లు
- క్రీడలు, యువజన సర్వీసులకు - రూ. 1,635 కోట్లు
- గృహ నిర్మాణం - రూ. 3,679 కోట్లు
- వైద్య రంగం - రూ. 8,679 కోట్లు
- చేనేత కార్మికులకు - రూ. 42 కోట్లు
- చంద్రన్న పెళ్లి కానుక (బీసీలకు) - రూ. 100 కోట్లు
- ఈబీసీల ఫీజు రీఇంబర్స్ మెంట్ - రూ. 700 కోట్లు
- ఎంబీసీల ఫీజు రీయింబర్స్ మెంట్ - రూ. 100 కోట్లు