KCR: 2014 నుంచి 2018 మధ్య కేసీఆర్ ఆస్తిపాస్తులు మారిన విధం!

  • నిన్న నామినేషన్ వేసిన కేసీఆర్
  • ఆస్తులు, అప్పుల వివరాలతో అఫిడవిట్
  • భారీగా పెరిగిన బంగారం నిల్వలు

2014లో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసిన వేళ ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ కు, తాజాగా మరోసారి నామినేషన్ దాఖలు చేస్తూ ఇచ్చిన అఫిడవిట్ కు మధ్య ఉన్న తేడాలివి.

2014లో2018లో
విచారణలోని కేసులు22, మొత్తం కేసులు 64
నగదురూ. 2.40 లక్షలురూ. 9.90 లక్షలు
బ్యాంకు డిపాజిట్లురూ. 44,66,327రూ. 4,25,61,452
తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ లో పెట్టుబడిరూ. 55 లక్షలురూ. 55 లక్షలు
తెలంగాణ పబ్లికేషన్స్ లో పెట్టుబడిరూ. 4,16,25,000రూ. 4,16,25,000
బంగారం6 తులాలు7.5 తులాలు
భార్య శోభ పేరిట బంగారం65 తులాలు2.2 కిలోల బంగారం, వజ్రాలు
వ్యవసాయ భూమి37.70 ఎకరాలు54.21 ఎకరాలు
భూమి విలువ రూ. 4.50 కోట్లురూ. 6.50 కోట్లు
కేసీఆర్ పేరిట భూమి37.70 ఎకరాలు48 ఎకరాలు
వ్యవసాయేతర భూమి2.04 ఎకరాలు2.04 ఎకరాలు
దీని విలువరూ. 50 లక్షలురూ. 60 లక్షలు
భవనాలుబంజారాహిల్స్ లో 548 చ.అడుగుల్లో,
తీగలగుట్టపల్లిలో 1,449 చ. అడుగుల్లో
బంజారాహిల్స్ లో 548 చ.అడుగుల్లో,
తీగలగుట్టపల్లిలో 1,449 చ. అడుగుల్లో
వీటి విలువరూ. 3.65 కోట్లురూ. 5.10 కోట్లు
అప్పులురూ. 7,87,53,620రూ. 8,88,47,570















  • Loading...

More Telugu News