GodavariUS: ప్రెస్ నోట్: “గోదావరి” ఆధ్వర్యంలో “పన్నీర్" ఫుడ్ కోర్ట్


ప్రెస్ నోట్: ప్రపంచంలోని నలుమూలలకు చొచ్చుకుపోయిన "గోదావరి" రెస్టారెంట్ ఇప్పుడు సరికొత్తగా మన ముందుకొస్తోంది.
 
“పన్నీర్” ఫుడ్‌కోర్టుల పేరిట సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్ తో ప్ర‌వాస భార‌తీయుల‌ను ఆకర్షించనుంది. వినూత‌న్న రుచుల‌ను అందించ‌నున్న‌ మొట్టమొదటి సౌత్ ఇండియన్ ఫుడ్‌కోర్టును “ఫ్రీ హోల్డ్ రేస్‌ వే మాల్‌” లో `గోదావ‌రి` ప్రారంభించింది. ఆమాల్ లో ప్రారంభించిన ఈ ఫుడ్‌కోర్టుకు విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది (South Indian restaurant in New Jersey Mall).
 
అమెరికాలో దక్షిణ భారత వంటకాలకు ఉన్న కొరతను “ప‌న్నీర్” ఫుడ్‌కోర్టు ద్వారా `గోదావ‌రి’ భర్తీ చేసింది. తాము చేసిన ఈ ప్రయత్నానికి భోజన ప్రియుల నుంచి మంచి ఆదరణ వచ్చిందని "గోదావరి" టీమ్‌ కు చెందిన జశ్వంత్ రెడ్డి అన్నారు.
 
షాపింగ్ తర్వాత అలసటతో, ఆకలితో ఉన్నవారిని దోశ‌, బిర్యానీ వంటి పసందైన వంట‌కాలతో తాము ఆహ్వానిస్తున్నామని....అందుకే తాము ఫుడ్‌కోర్టుకు (Indian food court in New Jersey Mall“పన్నీర్” అని వినూత్నమైన పేరును ఎంచుకున్నామనిఅన్నారు.
 
పన్నీర్ ఫుడ్‌కోర్టు వెజిటేరియన్ మరియు నాన్‌వెజిటేరియన్ వంటలను, రైస్, నాన్, దోశ‌, బిర్యానీ మరియు ఇతర సౌత్ ఇండియన్ వంట‌కాల‌ను అందించ‌నుందని అన్నారు. తమ ఫుడ్‌కోర్టులో రుచులను ఆనందించడానికి భోజన ప్రియులు ఈ ‘ఫ్రీ హోల్డ్”మాల్ కి వస్తున్నారని తెలిపారు.
 
కౌశిక్ కోగంటి మాట్లాడుతూ తమ వ్యాపారాన్ని ఇంకా మిగత దేశాలకు కూడా విస్త‌రిస్తామని, అక్క‌డ కూడా “గోదావరి” రుచులను పంచుతామని అన్నారు.
 
ఫ్రాంచైజ్‌ కోసం సంప్ర‌దించ‌వ‌ల‌సిన మెయిల్ ఐడీ: [email protected]
 
అతిథులు రావాల్సిన చిరునామా:
పన్నీర్ - ఆథెంటిక్ ఇండియన్ గ్రిల్
ఫ్రీ హోల్డ్ రేస్ వే మాల్
ఫ్రీ హోల్డ్యన్ జే.
(PANEER - Authentic Indian Grill 
FREEHOLD RACEWAY MALL 
FREEHOLD, NJ.)
 
సంప్రదించండి:
జశ్వంత్‌ రెడ్డి ముక్కా
[email protected] 
269-873-8733
 
మ‌రోమారు మీకు ధ‌న్య‌వాదాలు. మాఆత్మీయ రుచిని మీరు ఆస్వాదిస్తార‌ని భావిస్తున్నాం.

www.Paneer.us 
 
Press release by: Indian Clicks, LLC

  • Loading...

More Telugu News