Cricket: ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు భారత జట్టు ఇదే
- రేపు సిడ్నీ వేదికగా నాలుగో టెస్ట్
- 2-1 ఆధిక్యంలో భారత్
- 13 మంది ఆటగాళ్ల జాబితాని ప్రకటించిన బీసీసీఐ
భారత్ - ఆసీస్ జట్ల మధ్య రేపు సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా 13 మంది ఆటగాళ్ల జాబితాని ప్రకటించింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత జట్టు ఇప్పటికే 2-1 ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ని కైవసం చేసుకోవాలని టీంఇండియా భావిస్తోంది.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, జడేజా, కే యాదవ్, అశ్విన్, షమీ, బుమ్రా, ఉమేష్ యాదవ్
India name 13-man squad for SCG Test: Virat Kohli (C), A Rahane (VC), KL Rahul, Mayank Agarwal, C Pujara, H Vihari, R Pant, R Jadeja, K Yadav, R Ashwin, M Shami, Jasprit Bumrah, Umesh Yadav
— BCCI (@BCCI) January 2, 2019
A decision on R Ashwin's availability will be taken on the morning of the Test #AUSvIND pic.twitter.com/4Lji2FExU8