Jammu And Kashmir: ఉగ్రవాదులకు మరిచిపోలేని గుణపాఠం చెబుతాం: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరిక

  • అమరవీరుల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుంది
  • గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలి: జైట్లీ
  • ఈ ఘటనను ఖండించిన ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ

శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన ఘటనను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. అమరవీరుల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదులకు మరిచిపోలేని గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కాగా, ఈ దాడిని, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా, పీడీఎఫ్ నేత మెహబూబా ముఫ్తీ ఖండించారు.  

  • Loading...

More Telugu News