Andhra Pradesh: ఏపీ లోక్ సభ ఎన్నికలు... పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థులు!

  • తొలి విడత ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు
  • జోరుగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు
  • రెండు వారాల్లో 25 నియోజకవర్గాలకు ఎన్నికలు

లోక్ సభ తొలి విడత ఎన్నికలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని 25 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులను పరిశీలిస్తే...
అరకు (ఎస్టీ)
టీడీపీ: వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్
వైఎస్సార్సీపీ: గొడ్డేటి మాధవి
కాంగ్రెస్: శ్రుతీ దేవి
బీజేపీ: కేవీవీ సత్యనారాయణ

శ్రీకాకుళం
టీడీపీ: రామ్మోహన్ నాయుడు
వైఎస్సార్సీపీ: దువ్వాడ శ్రీనివాసరావు
కాంగ్రెస్: డోలా జగన్మోహన్‌ రావు
బీజేపీ: పెర్ల సాంబమూర్తి

విజయనగరం
టీడీపీ: అశోక్ గజపతి రాజు
వైఎస్సార్సీపీ: బెల్లాని చంద్రశేఖర్‌
కాంగ్రెస్: యడ్ల ఆదిరాజు
బీజేపీ: పీ సన్యాసి రాజు

విశాఖపట్నం
టీడీపీ: ఎం భరత్
వైఎస్సార్సీపీ: ఎంవీవీ సత్యనారాయణ
జనసేన కూటమి: వీవీ లక్ష్మీనారాయణ

అనకాపల్లి
టీడీపీ: అడారి ఆనంద్
వైఎస్సార్సీపీ: వెంకట సత్యవతి
జనసేన కూటమి: చింతల పార్థసారథి
కాంగ్రెస్: శ్రీరామ మూర్తి
బీజేపీ: వెంకట సత్యనారాయణ

కాకినాడ
టీడీపీ: చలమలశెట్టి సునీల్
వైఎస్సార్సీపీ: వంగా గీత
కాంగ్రెస్: పళ్లం రాజు
బీజేపీ: వెంకట రామ్మోహన్‌

అమలాపురం(ఎస్సీ)
టీడీపీ: గంటి హరీశ్
వైఎస్సార్సీపీ: చింతా అనురాధ
జనసేన కూటమి: డీఎంఆర్ శేఖర్
కాంగ్రెస్: జంగా గౌతమ్‌
బీజేపీ: మానేపల్లి అయ్యాజీ వేమ

రాజమండ్రి
టీడీపీ: మాగంటి రూప
వైఎస్సార్సీపీ: మార్గాని భరత్‌
జనసేన కూటమి: ఆకుల సత్యనారాయణ
బీజేపీ: సత్య గోపీనాథ్‌

నరసాపురం
టీడీపీ: వేటుకూరి శివరామరాజు
వైఎస్సార్సీపీ: రఘురామ కృష్ణంరాజు
జనసేన కూటమి: నాగబాబు
కాంగ్రెస్: కనుమూరి బాపిరాజు
బీజేపీ: మాణిక్యాల రావు

ఏలూరు
టీడీపీ: మాగంటి బాబు
వైఎస్సార్సీపీ: కోటగిరి శ్రీధర్‌
జనసేన కూటమి: పుల్లారావు
కాంగ్రెస్: జెట్టి గుర్నాథం
బీజేపీ: చిన్నం రామకోటయ్య

మచిలీపట్నం
టీడీపీ: కొనకళ్ల నారాయణ
వైఎస్సార్సీపీ: వల్లభనేని బాలశౌరి
జనసేన కూటమి: బండ్రెడ్డి రాము
కాంగ్రెస్: గొల్లు కృష్ణ
బీజేపీ: గుడివాక రామంజనేయులు

విజయవాడ
టీడీపీ: కేశినేని నాని
వైఎస్సార్సీపీ: పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)
బీజేపీ: కిలారు దిలీప్‌ కుమార్‌

గుంటూరు
టీడీపీ: గల్లా జయదేవ్‌
వైఎస్సార్సీపీ: మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి
కాంగ్రెస్: మస్తాన్‌ వలీ
బీజేపీ: వల్లురు జయప్రకాశ్‌ నారాయణ

నరసరావుపేట
టీడీపీ: రాయపాటి సాంబశివరావు
వైఎస్సార్సీపీ: లావు కృష్ణదేవరాయలు
కాంగ్రెస్: పీ సూరిబాబు

బాపట్ల (ఎస్సీ)
టీడీపీ: శ్రీరాం మాల్యాద్రి
వైఎస్సార్సీపీ: నందిగాం సురేశ్‌
కాంగ్రెస్: జేడీ శీలం
బీజేపీ: చల్లగాలి కిషోర్‌ కుమార్‌

ఒంగోలు
టీడీపీ: శిద్దా రాఘవరావు
వైఎస్సార్సీపీ: మాగుంట శ్రీనివాసులు రెడ్డి
జనసేన కూటమి: బెల్లంకొండ సాయిబాబా
కాంగ్రెస్: ఎస్‌డీజేఎం ప్రసాద్‌
బీజేపీ: తోగుంట శ్రీనివాస్‌

నంద్యాల
టీడీపీ: మాండ్ర శివానంద రెడ్డి
వైఎస్సార్సీపీ: పీ బ్రహ్మానందరెడ్డి
జనసేన కూటమి: ఎస్పీవై రెడ్డి
బీజేపీ: ఆదినారయణ

కర్నూలు
టీడీపీ: కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి
వైఎస్సార్సీపీ: డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌
కాంగ్రెస్: అహ్మద్‌ అలీఖాన్‌
బీజేపీ: పీవీ పార్థసారథి

అనంతపురం
టీడీపీ: జేసీ పవన్‌ కుమార్ రెడ్డి
వైఎస్సార్సీపీ: తలారి రంగయ్య
కాంగ్రెస్: కుంచం రాజీవ్‌ రెడ్డి
బీజేపీ: దేవినేని హంస

హిందూపురం
టీడీపీ: నిమ్మల కిష్టప్ప
వైఎస్సార్సీపీ: గోరంట్ల మాధవ్‌
జనసేన కూటమి: కరీముల్లా ఖాన్‌
కాంగ్రెస్: కేటీ శ్రీధర్‌
బీజేపీ: పొగాల వెంకట పార్థసారథి

కడప
టీడీపీ: ఆది నారాయణరెడ్డి
వైఎస్సార్సీపీ: వైఎస్‌ అవినాష్‌ రెడ్డి
జనసేన కూటమి: ఈశ్వరయ్య
కాంగ్రెస్: జీ శ్రీరాములు
బీజేపీ: సింగిరెడ్డి రాంచంద్రారెడ్డి

నెల్లూరు
టీడీపీ: బీదా మస్తాన్‌ రావు
వైఎస్సార్సీపీ: ఆదాల ప్రభాకర్‌ రెడ్డి
జనసేన కూటమి: చండ్ర రాజగోపాల్‌
కాంగ్రెస్: సీహెచ్ దేవకుమార్‌ రెడ్డి
బీజేపీ: సన్నపరెడ్డి సురేష్‌ రెడ్డి

తిరుపతి (ఎస్సీ)
టీడీపీ: పనబాక లక్ష్మి
వైఎస్సార్సీపీ: బల్లి దుర్గాప్రసాద్‌
కాంగ్రెస్: చింతా మోమన్‌
బీజేపీ: బొమ్మి శ్రీహరిరావు

రాజంపేట
టీడీపీ: డీకే సత్యప్రభ
వైఎస్సార్సీపీ: పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి
కాంగ్రెస్: షాజహాన్‌ బాషా
బీజేపీ: పప్పిరెడ్డి మహేశ్వర్‌ రెడ్డి
 
చిత్తూరు (ఎస్సీ)
టీడీపీ: ఎన్‌ శివ ప్రసాద్‌
వైఎస్సార్సీపీ: నల్లకొండగారి రెడ్డప్ప
కాంగ్రెస్: చీమల రంగప్ప
బీజేపీ: దుగ్గాని జయరామ్‌

  • Loading...

More Telugu News