adi: ఆది సాయికుమార్ 'జోడి' ఫస్ట్ లుక్ విడుదల

  • ఆది, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా 'జోడి'
  • ఉగాది పండగ సందర్భంగా ఫస్ట్ లుక్
  • విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో సినిమా

ఆది సాయి కుమార్, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా 'జోడి' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను నిన్న సాయంత్రం విడుదల చేయగా, ఈరోజు ఉగాది పండగను పురస్కరించుకుని కాసేపటిక్రితం ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ని వదిలారు. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఫణి కల్యాణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సాయి వెంకటేశ్ గుర్రం, పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  • Loading...

More Telugu News