Police: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
- నిన్న ఐఏఎస్ లకు స్థానచలనం
- జగన్ సర్కారు రాకతో బదిలీలు వేగవంతం
- ఉన్నతస్థాయిలో నియామకాలపై సీఎం జగన్ దృష్టి
ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక అధికారుల బదిలీలు ఆగమేఘాలపై జరిగిపోతున్నాయి. నిన్న భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించిన ఏపీ సర్కారు, ఇవాళ ఐపీఎస్ లపై దృష్టిసారించింది. ఈ క్రమంలో, కర్నూలు రేంజ్ డీఐజీగా టి.వెంకట్రామిరెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీగా ఏఎస్ ఖాన్, సీఐడీ డీఐజీగా త్రివిక్రమ్ వర్మ, ఆక్టోపస్ దళాల ఎస్పీగా విశాల్ గున్షిలను నియమించారు
స్థానచలనం పొందిన అధికారుల జాబితా
- టి.వెంకట్రామిరెడ్డి -కర్నూలు రేంజ్ డీఐజీ
- ఏఎస్ ఖాన్ -ఏలూరు రేంజ్ డీఐజీ
- త్రివిక్రమవర్మ -సీఐడీ డీఐజీ
- విశాల్ గున్ని -ఆక్టోపస్ ఎస్పీ
- అశోక్ కుమార్ - ఇంటెలిజెన్స్ ఎస్పీ
- సర్వశ్రేష్ట త్రిపాఠి -సీఐడీ ఎస్పీ
- రవిప్రకాశ్ -ఎస్ఐబీ ఎస్పీ
- రాహుల్ దేవ్ శర్మ -గ్రేహౌండ్స్
- కోయ ప్రవీణ్ - రైల్వే ఎస్పీ
- ఘట్టమనేని శ్రీనివాస్ -అనంతపురం పీటీసీ
- ఏఆర్ దామోదర్ -హెడ్ క్వార్టర్స్
- భాస్కర్ భూషణ్ -హెడ్ క్వార్టర్స్
- ఎస్వీ రాజశేఖర్ బాబు -హెడ్ క్వార్టర్స్
- నవదీప్ సింగ్ -పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ
- సీహెచ్ వెంకటప్పలనాయుడు -చిత్తూరు జిల్లా ఎస్పీ
- అమ్మిరెడ్డి -శ్రీకాకుళం ఎస్పీ
- విక్రాంత్ పాటిల్ -విశాఖ డీసీపీ1
- ఉదయ్ భాస్కర్ బిల్లా -విశాఖ డీసీపీ2
- బీహెచ్ పీ రామకృష్ణ -గుంటూరు జిల్లా ఎస్పీ
- జయలక్ష్మి -గుంటూరు రూరల్ ఎస్పీ
- బి.రాజకుమారి -విజయనగరం జిల్లా ఎస్పీ
- నయీం హష్మీ - తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
- బి.సత్య ఏసుబాబు -అనంతపురం
- సీహెచ్ విజయరావు -విజయవాడ డీసీపీ2
- నాగేంద్రకుమార్ -విజయవాడ జాయింట్ సీపీ