Kartikeya: డబ్ స్మాష్ వీడియోను విడుదల చేసిన కార్తికేయ-పాయల్ రాజ్ పుత్!

  • నానీస్ గ్యాంగ్ లీడర్ లో మెప్పించిన కార్తికేయ
  • ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో నటిస్తోన్న పాయల్
  • సోషల్ మీడియాలో వీడియో పోస్ట్
కార్తికేయ-పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఈ జంట స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’లో కార్తికేయ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో మెప్పించగా, పాయల్ నటించిన ‘ఆర్డీఎక్స్ లవ్’ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో పాయల్ రాజ్ పుత్-కార్తికేయ సోషల్ మీడియాలో సందడి చేశారు. ఓ డబ్ స్మాష్ వీడియోను షూట్ చేశారు. దీంతోపాటు పలు హిందీ, పంజాబీ సినిమాల డబ్ స్మాష్ వీడియోలను పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని మీరూ చూసేయండి.
Kartikeya
Payal rajput
Dub smash video
Social Media
Tollywood

More Telugu News