Red: 'రెడ్' మూవీ నుంచి 'నువ్వే నువ్వే' గీతం విడుదల

Red unit releases Nuvve Nuvve lyrical song
  • రామ్ కొత్త చిత్రం 'రెడ్'
  • లిరికల్ వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేసిన చిత్రబృందం
  • మణిశర్మ బాణీలకు సాహిత్యం అందించిన 'సిరివెన్నెల'
కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రెడ్'. ఈ సినిమా నుంచి తాజాగా 'నువ్వే నువ్వే' అనే గీతాన్ని రిలీజ్ చేశారు. మణిశర్మ బాణీలకు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. దీనికి సంబంధించిన లిరికల్ వీడియోను చిత్రబృందం యూట్యూబ్ లో పోస్టు చేసింది. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం తర్వాత రామ్ నటిస్తున్న చిత్రం 'రెడ్'. ఈ సినిమాలో రామ్ సరసన మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Red
Ram
Nuvve Nuvve
Lyrical Video
Manisharma
Sirivennela

More Telugu News