Anitha: ఇలానే పెంచారా నిన్ను మీ ఇంట్లో?: ఓ నెటిజన్ పై వంగలపూడి అనిత ఫైర్

Vangalapudi Anitha replies to abusive comments
  • సోషల్ మీడియాలో అనితపై వ్యాఖ్యలు
  • తీవ్రంగా స్పందించిన అనిత
  • సన్నాసీ, ఏం భాషరా ఇది! అంటూ ట్వీట్
సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో స్పందించారు. ఆంటీకి మందు అలవాటున్నట్టు ఉంది, అందుకు ఆల్కహాల్ గురించి వివరిస్తోంది అంటూ ఆ నెటిజన్ కామెంట్ చేయగా, అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.  "అవును తమ్ముడూ... మీ అమ్మ గారు, నేను కలిసే తాగుతాం! మీ అమ్మ హాఫ్ తాగితే, నేను క్వార్టర్ తాగుతాను! సన్నాసీ, ఏం భాషరా ఇది! ఇలానే పెంచారా నిన్ను మీ ఇంట్లో! సంస్కారం లేని వెధవ పుట్టాడని ప్రతిరోజూ ఏడుస్తారు" అంటూ అనిత ట్వీట్ చేశారు.
Anitha
Comments
Telugudesam
Alcohal
Andhra Pradesh

More Telugu News