Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ మోకాలికి తీవ్ర గాయం

Telangana Congress Chief Uttam Kumar Reddy injured
  • వెల్లడించిన కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
  • కాలికి పెద్ద బ్యాండేజితో ఫొటోలో దర్శనమిచ్చిన ఉత్తమ్
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలికి తీవ్ర గాయమైంది. ఆయన మోకాలికి పెద్ద బ్యాండేజ్ తో, వాకింగ్ క్రచెస్ సాయంతో నడుస్తున్న ఫొటోను కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పంచుకుంది. తమ ప్రియతమ పీసీసీ చీఫ్ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఆకాంక్షిస్తూ పోస్టు చేసింది. అయితే ఉత్తమ్ కుమార్ కు గాయం ఎలా అయిందన్న విషయం తెలియరాలేదు.
Uttam Kumar Reddy
Injury
Knee
Walking Crutchtes
Congress
Telangana

More Telugu News