Pawan Kalyan: 'మన నుడి- మన నది' విశిష్టతను తెలిపిన పవన్ కల్యాణ్

pawan about telugu language

  • శ్రీ నందివెలుగు ముక్తేశ్వరరావు రచించిన 'ఒక తెలుగు కథ' 
  • అందులోంచి కొన్ని వాక్యాలు
  • భాష మన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద

శ్రీ నంది వెలుగు ముక్తేశ్వరరావు రచించిన 'ఒక తెలుగు కథ' (తెలుగు తక్కువ ప్రపంచంలో) నుంచి కొన్ని వాక్యాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోస్ట్ చేశారు. 'మన నుడి - మన నది' విలువ ఏంటో ఈ వాక్యాలు తెలుపుతున్నాయనేలా వాటిని వివరించారు. 'భాష మన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద కూడా. పిల్లలకు మనం ఆస్తులు, అస్థికలు మాత్రమే అప్పగించం. మన భాషా సంపదని, సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తాము' అని ఓ ఉదాహరణ తెలుపుతూ నందివెలుగు ముక్తేశ్వరరావు రాసిన విషయాలను పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.  
 

  • Loading...

More Telugu News