Kangana Ranaut: జో బైడెన్‌ ఏడాదికి మించి ఉండరు: కంగన సంచలన వ్యాఖ్యలు

Joe Biden can not live for more than a year says  Kangana Ranaut
  • బైడెన్ ఒక గజినీ
  • 5 నిమిషాలకు ఒకసారి డేటా క్రాష్ అయిపోతుంది
  • మొత్తం షోను నడిపించబోయేది కమలానే
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ను ఉద్దేశించి బాలీవుడ్ నటి కంగన రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఒక గజినీతో పోల్చారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక సారి డేటా క్రాష్ అయిపోయే గజినీ అని వ్యాఖ్యానించారు. ఆయనకు ఇంజెక్ట్ చేసిన మందుల వల్ల ఏడాదికి మించి బైడెన్ ఉండరని అన్నారు. మొత్తం షోను నడిపించబోయేది కమల హ్యారిస్ అని చెప్పారు.

ఒక మహిళ ఎదిగినప్పుడు... ఇతర మహిళలకు కూడా ఆమె మార్గాన్ని చూపిస్తుందని కమలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించబోతున్న కమల మాట్లాడుతూ... తాను ఈ బాధ్యతలను స్వీకరించబోతున్న తొలి మహిళనే కావచ్చు... కానీ, చివరి మహిళను మాత్రం కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను కంగన స్వాగతించారు.
Kangana Ranaut
Joe Biden
Kamala Harris
USA
Bollywood

More Telugu News