Srija Kalyan: మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ కొత్త లుక్కు!

Srija Kalyan new look goes viral
  • స్లిమ్ గా మారిన శ్రీజ
  • సాధారణంగా బొద్దుగా ఉండే మెగా తనయ
  • సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు
  • నెట్టింట సందడి చేస్తున్న శ్రీజ ఫొటోలు
భర్త కల్యాణ్ దేవ్ తో హ్యాపీ లైఫ్ ను ఆస్వాదిస్తున్న మెగా తనయ శ్రీజ ఇప్పుడు కొత్త లుక్కుతో దర్శనమిస్తోంది. మామూలుగా బొద్దుగా ఉండే శ్రీజ ఇప్పుడు అందుకు భిన్నంగా ఎంతో సన్నబడింది. స్లిమ్ లుక్ తో అసలు శ్రీజేనా అనిపించేలా కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా శ్రీజ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తున్న ఫొటోలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సన్నజాజి తీగలా తయారైన శ్రీజ మెగా అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Srija Kalyan
New Look
Slim
Social Media

More Telugu News