Devineni Uma: లక్షల వ్యయం చేసి పంట పండిస్తే, ప్రభుత్వ విధానాలతో చివరికి అప్పులే: దేవినేని ఉమ
- గిట్టుబాటు లేని మామిడి పంట
- దిగుబడి బాగున్నా దిగులు తప్పలేదు
- దళారులు, మీ నాయకులు సిండికేట్ గా మారి దోచుకుంటున్నారు
- ధరల భారీ పతనాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన
ఏపీలో మామిడికి గిట్టుబాటు ధర రాలేదని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. 'గిట్టుబాటు లేని మామిడి పంట. దిగుబడి బాగున్నా దిగులు తప్పలేదు. దళారులు, మీ నాయకులు సిండికేట్ గా మారి దోచుకుంటున్నారు. ధరల భారీ పతనాన్ని నిరసిస్తూ ఆందోళన. లక్షల వ్యయం చేసి పంట పండిస్తే, ప్రభుత్వ విధానాలతో చివరికి అప్పులే అంటున్న మామిడి రైతుల కష్టాలు కనబడుతున్నాయా వైఎస్ జగన్?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.