Padmarao: మెగాస్టార్ చిరంజీవిని కలిసి శుభలేఖ అందించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు

Padmarao met Megastar Chiranjeevi and invites to his daughter wedding
  • పద్మారావు చిన్న కుమార్తె వివాహం
  • ఈ నెల 11న పరిణయ మహోత్సవం
  • ప్రముఖులను ఆహ్వానిస్తున్న డిప్యూటీ స్పీకర్
  • నిన్న సీఎం కేసీఆర్ కు పెళ్లి పత్రిక అందజేత
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ నెల 11న తన చిన్న కుమార్తె మౌనిక వివాహం జరగనుందని, ఈ పరిణయ మహోత్సవానికి తప్పకుండా రావాలని చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవికి పెళ్లి పత్రికను అందజేశారు. కాగా, పద్మారావు నిన్న సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. కుమార్తె పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.
Padmarao
Chiranjeevi
Wedding Invitation
Daughter
Hyderabad

More Telugu News