Thomas Cup: థామ‌స్ క‌ప్ విజేత‌ల‌తో మోదీ ఫోన్ సంభాష‌ణ.. వీడియో ఇదిగో

modi phone call to indian shuttlers

  • థామ‌స్ క‌ప్ గెలిచిన భార‌త్‌
  • స్టార్ ష‌ట్ల‌ర్ల‌కు మోదీ ఫోన్‌
  • 10 నిమిషాల పాటు వారితో మాట్లాడిన మోదీ

థామ‌స్ క‌ప్‌లో భార‌త్‌ను విజేత‌గా నిలిపిన స్టార్ ష‌ట్లర్లకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్వ‌యంగా ఫోన్ చేశారు. భార‌త్‌ను విజేత‌గా నిలిపి 135 కోట్ల మంది భార‌తీయులకు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచారంటూ ఈ సంద‌ర్భంగా మోదీ వారితో చెప్పారు. 

దాదాపుగా 10 నిమిషాల పాటు మోదీ ఫోన్‌లో మాట్లాడ‌గా తెలుగు నేల‌కు చెందిన స్టార్ ష‌ట్ల‌ర్ కిడాంబి శ్రీకాంత్ ఫోన్‌ను చేతిలో ప‌ట్టుకుని స‌హ‌చ‌ర ష‌ట్ల‌ర్ల‌తో క‌లిసి మోదీ అభినంద‌న‌ల‌ను స్వీక‌రించారు. ఈ వీడియోను స్వ‌యంగా మోదీనే ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News