Hyderabad: హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్ మీది నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Man commits suicide jumping from flyover
  • హైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైవర్ పైన ఘటన
  • సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
  • మృతుడు వెల్డింగ్ వర్కర్ గా గుర్తింపు
హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వెల్డింగ్ వర్కర్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే కోణంలో దర్యాఫ్తు చేయనున్నారు.
Hyderabad
suicide

More Telugu News