Babar Azam: ఇండియాలో ఎవరితోనైనా, ఎక్కడైనా ఆడేందుకు సిద్ధం: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్
- అక్టోబర్ 15న ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్
- ఇండియాకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామన్న బాబర్
- క్రికెట్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా వెళ్లేందుకు తాము సిద్ధమని వ్యాఖ్య
ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా అన్ని సవాళ్లకు తాము సిద్ధంగా ఉండాలన్నాడు. ప్రపంచంలో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా వెళ్లి ఆడేందుకు తాము సిద్ధమన్నాడు. ఇండియాలో ఎక్కడైనా, ఎవరితోనైనా ఆడేందుకు రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చాడు.