Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- లాభాల్లో రియాల్టీ, పవర్, ఐటీ, హెల్త్ కేర్ తదితర సూచీలు
- 138 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 31 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలలో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 138 పాయింట్లు లాభపడి 65,539కి చేరుకుంది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 19,465 వద్ద స్థిరపడింది. రియాల్టీ, పవర్, ఐటీ, హెల్త్ కేర్ తదితర సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి.
అల్ట్రాటెక్ సిమెంట్ (2.44%), ఎన్టీపీసీ (2.14%), టాటా మోటార్స్ (1.92%), ఇన్ఫోసిస్ (1.78%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.55%).
టాటా స్టీల్ (-1.90%), భారతి ఎయిర్ టెల్ (-1.13%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.86%), యాక్సిస్ బ్యాంక్ (-0.67%), బజాజ్ ఫైనాన్స్ (-0.56%).