Jagan: చంద్రబాబు కేసు వివరాలను జగన్ కు వివరించిన ఏఏజీ పొన్నవోలు

AAG Sudhakar Reddy Explained Chandrababu case details to Jagan
  • లండన్ నుంచి ఈ ఉదయం విజయవాడకు చేరుకున్న జగన్
  • విమానాశ్రయంలో స్వాగతం పలికిన సీఎస్, డీజీపీ, మంత్రులు
  • జగన్ ను కలిసిన ఏఏజీ సుధాకర్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ లండన్ పర్యటనను ముగించుకుని ఈ ఉదయం విజయవాడలో ల్యాండ్ అయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎంకు చీఫ్ సెక్రటరీ, మంత్రులు, డీజీపీ స్వాగతం పలికారు. మరోవైపు జగన్ తన నివాసానికి చేరకున్న తర్వాత అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయనను కలిశారు. చంద్రబాబు కేసుకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించారు.
Jagan
YSRCP
AAG Sudhakar Reddy
Chandrababu
Telugudesam

More Telugu News