Sundar Pichai: ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నేపథ్యంలో సుందర్ పిచాయ్‌కి ఈయూ వార్నింగ్
- సోషల్ మీడియాలో చట్టవిరుద్ధ, హింసాత్మక కంటెంట్‌పై తీవ్ర ఆందోళన
- నిబంధనలకు లోబడి పనిచేయాలని హెచ్చరిక
- నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదని గూగుల్, యూట్యూబ్ సీఈవోలకు స్పష్టం