Vijziangara Rail Accident: విజయనగరం రైలు ప్రమాదం.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
- విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
- హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసిన రైల్వే
- ఘటనా స్థలం వద్ద కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే, విశాఖ జిల్లా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. విశాఖపట్టణంలోని కేజీహెచ్, విమ్స్‌లో వైద్య బృందాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. విశాఖపట్టణం నుంచి ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు పంపించారు. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
హెల్ప్‌లైన్ నంబర్లు ఇలా..
విజయనగరం కలెక్టరేట్: 94935 89157
విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102
కేజీహెచ్ 89125 58494, 83414 83151
83414 83151 (ఈ నంబరులో నిత్యం వైద్యుడు అందుబాటులో ఉంటాడు)
అత్యవసర వైద్య సదుపాయం కోసం 8688321986 నంబరును సంప్రదించవచ్చు
భువనేశ్వర్: 06742301625, 06742301525, 06742303060, 06742303729
వాల్తేరు టెస్ట్ రూం 89780 80805
సీనియర్ సెక్షన్ ఇంజినీర్ 89780 80815
వాల్తేరు డివిజన్ 08942286245, 08942286213
అలమండ, కంటకాపల్లి : 89780 81960
విజయనగరం: 08922221206, 08922221202, 8978080006
శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245
ఏలూరు: 08812232267
సామర్లకోట: 08842327010
రాజమహేంద్రవరం: 08832420541
తుని: 08854252172
విశాఖపట్టణం రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు: 08912 746330, 08912 744619, 8106053051, 81060 53052, 85000 41670, 85000 41671