CM Chandrababu Naidu: మెగా డీఎస్సీపైనే సీఎం చంద్రబాబు తొలి సంతకం?

Is there Chance to CM Chandrababu Naidu First Signature on DSC
  • నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు
  • టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని హామీ
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం
  • పెన్షన్ ను రూ. 4 వేలకు పెంచుతూ మూడో సంతకం
  • అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం
నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు డీఎస్సీపైనే తొలి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 'టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే' అని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తారని సమాచారం. ఇక పెన్షన్ ను రూ. 4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేస్తారట. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేస్తారని తెలుస్తోంది.
CM Chandrababu Naidu
Andhra Pradesh
DSC
First Signature

More Telugu News