Teeths: ఈ టిప్స్ పాటిస్తే దంతాలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం!

Here are some important tips to keep your teeth sparkling
మనుషుల ఆకర్షణీయ రూపంలో పళ్లకు (Teeths) ప్రత్యేకమైన స్థానం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తెల్లగా మెరిసిపోయే పళ్లు నవ్వుకు అందాల మెరుగులను దిద్దుతాయి. నలుగురిలో ఆకట్టుకునే చిరునవ్వుకు దంతాలే ముఖ్యం. నవ్వగానే తెల్లటి దంతాలు మెరుస్తూ కనిపిస్తే ఆ అందం వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే కారణాలు ఏమైనప్పటికీ కొంతమంది దంతాలు ఆకర్షణీయంగా కనిపించవు. కొందరి పళ్లపై పసుపుపచ్చ రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఎదుటి వ్యక్తుల్లో చులకన భావం కలగడానికి ఇలాంటి దంతాలు కారణం అవుతుంటాయి.

అయితే కొన్ని చిట్కాలు పాటించి దంతాల అందాన్ని పెంచుకోవచ్చు. పసుపుపచ్చ రంగులోకి మారిన పళ్లను సైతం మెరిసిపోయేలా మార్చుకోవచ్చు. అందమే కాదు దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. మరి దంత సంరక్షణ కోసం వైద్య నిపుణులు సూచిస్తున్న ఆ టిప్స్‌ను పాఠకుల కోసం ‘ఏపీ7ఏఎం‘ వీడియో రూపంలో అందిస్తోంది. మరెందుకు ఆలస్యం వీడియోను పూర్తిగా వీక్షించి దంతాలు తళతళ మెరిసిపోయే టిప్స్‌ను తెలుసుకోండి.
Teeths
Teeths Health
Health
Health Tips

More Telugu News