Budget 2024: కేంద్ర బడ్జెట్ లో కీలక ప్రకటనలు ఇవిగో..!
-
- దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం
- ఆంధ్రప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు
- స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
- ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖల ఏర్పాటు
- ఏటా లక్ష మంది విద్యార్థులకు ఇ-వోచర్ల ద్వారా మొత్తం రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ
- గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి
- రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం
- రూ.26వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
- అమృత్సర్-కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్లో, బీహార్లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం