హైదరాబాద్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల నేపథ్యంలో నెల రోజులపాటు పలు రైళ్లు రద్దు కానున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
రద్దయిన రైళ్లు
| ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
|
గుంతకల్-బీదర్ (07671)
| ఆగస్టు 1-31
|
బోధన్-కాచిగూడ (07275)
| ఆగస్టు 2-సెప్టెంబర్ 1
|
కాచిగూడ-గుంతకల్ (07670)
| ఆగస్టు 2-సెప్టెంబర్ 1
|
కాచిగూడ-రాయచూర్ (17693)
| ఆగస్టు 1-31
|
రాయచూర్-గద్వాల్ (07495)
| ఆగస్టు 1-31
|
గద్వాల్-రాయచూర్ (07496)
| ఆగస్టు1-31
|
రాయచూర్-కాచిగూడ (17694)
| ఆగస్టు 1-31
|
కాచిగూడ-నిజామాబాద్ (07596)
| ఆగస్టు 1-31
|
నిజామాబాద్-కాచిగూడ (07593)
| ఆగస్టు 1-31
|
మేడ్చల్-లింగంపల్లి (47222)
| ఆగస్టు 1-31
|
లింగంపల్లి-మేడ్చల్ (47225)
| ఆగస్టు 1-31
|
మేడ్చల్-సికింద్రాబాద్ (47235)
| ఆగస్టు 1-31
|
సికింద్రాబాద్-మేడ్చల్ (47236)
| ఆగస్టు 1-31
|
మేడ్చల్-సికింద్రాబాద్ (47237)
| ఆగస్టు 1-31
|
సికింద్రాబాద్-మేడ్చల్ (47238)
| ఆగస్టు 1-31
|
మేడ్చల్-సికింద్రాబాద్ (47242)
| ఆగస్టు 1-31
|
సికింద్రాబాద్-మేడ్చల్ (47245)
| ఆగస్టు 1-31
|