National Highway 44: సౌత్ టు నార్త్ మొత్తం దేశాన్ని కలిపేది ఇదే!
దేశప్రగతికి రహదారులు జీవనాడుల వంటివి. అభివృద్ధికి కీలకమైన రవాణా వ్యవస్థకు రహదారులే మూలం. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్ల వరకూ మన దేశంలో విస్తృత రోడ్ నెట్‌వర్క్ ఉంది. వీటిల్లో అన్నిటికంటే ప్రత్యేకమైనది 44వ జాతీయ రహదారి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యావత్ దేశాన్ని కలిపే ఈ హైవేకు అత్యంత పొడవైనదిగా పేరు. అనేక రాష్ట్రాల మీదుగా నిర్మించిన రహదారి ఇది. మరి ఈ హైవే గురించి చాలమందికి తెలియని ఆసక్తికర విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందామా!