Mystery: 4వ తేదీన నిద్రపోతే 15 వ తేదీన లేచారు.. ఏంటీ మిస్టరీ?

Man Who Sleep On 4th Waked up On 15th What Is The Mystery


ఇది నిజమే.! ఓ వ్యక్తి 4వ తేదీన నిద్రపోయి మరుసటి రోజు లేచి చూస్తే తేదీ కాస్తా 15 అని చూపిస్తోంది. దీంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. 1582 అక్టోబర్ 4న జరిగిందీ ఘటన. నిద్రపోయింది ఒక్క రోజే అయినా మధ్యలో 15 రోజులు ఏమయ్యాయి? ఏంటీ మిస్టరీ? అనుకుంటున్నారా? అయితే, ఈ వీడియోను పూర్తిగా చూస్తే కానీ ఆ మిస్టరీ ఏంటో తెలియదు. మరెందుకాలస్యం ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూసేయండి.

  • Loading...

More Telugu News