Petrol: క్రూడాయిల్ నుంచి ఎన్ని బై ప్రొడక్ట్స్ వస్తాయో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Byproducts of Crude Oil


డీజిల్, కిరోసిన్ వంటివి పెట్రోలు బై ప్రొడక్ట్స్ (ఉప ఉత్పత్తులు) అని మనందరికీ తెలుసు. మరి పెట్రోలు ఎలా వస్తుంది? భూమి లోంచి క్రూడాయిల్‌ను వెలికి తీస్తే పెట్రోలు వస్తుంది. క్రూడాయిల్‌ను శుద్ధి చేసే క్రమంలో పెట్రోలుతోపాటు వచ్చే ఉత్పత్తులేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక బ్యారెల్ క్రూడాయిల్ నుంచి వచ్చే పెట్రోలు 50 శాతం మాత్రమే. మిగతావన్నీ ఉప ఉత్పత్తులే. ఇలా వచ్చేవి వేల రకాలు ఉన్నాయి. అవన్నీ మన నిత్య జీవితంలో వాడుతున్నవే. వీటి గురించి తెలిస్తే మాత్రం అది పెట్రోలియం బై ప్రొడక్ట్ అంటే ఆశ్చర్యపోతారు. మరి అవేంటో?.. ఎన్ని రకాలో తెలుసుకుందామా? అయితే, వెంటనే ఈ వీడియో చూసేయండి!

  • Loading...

More Telugu News