ED: అసలు ఈడీ అధికారాలేంటి? దాని పరిధి ఏంటి? అందులో ఎంతమంది పనిచేస్తున్నారు?

Understanding the Powers of the Enforcement Directorate
ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్). ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపంది కూడా ఇదే. ముఖ్యమంత్రులనే జైలుకు పంపుతున్న ఈడీకి ఉన్న అధికారాలు ఏంటి? దాని అధికారి పరిధి ఏంటి? అసలు ఇది ఏం చేస్తుంది? అది ఎప్పుడు ఏర్పాటైంది? దాని చేతిలో ఉండే అధికారాలు ఏంటి? ఆ సంస్థలో ఎంతమంది పనిచేస్తున్నారు? అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం.

ED
Enforcement Directorate
India
Arvind Kejriwal

More Telugu News