PM Modi: తెలుగు నిజంగా చాలా గొప్ప భాష: ప్ర‌ధాని మోదీ

PM Narendra Modi conveys greetings on Telugu Language Day
తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలుగులో స్పెష‌ల్ ట్వీట్ చేశారు.  

"తెలుగు నిజంగా చాలా గొప్ప భాష‌. భార‌త‌దేశంలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న‌దైన ముద్ర వేసింది. తెలుగును మ‌రింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారంద‌రినీ అభినందిస్తున్నాను" అని ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేశారు.
PM Modi
Telugu Language Day

More Telugu News