Indian Railways: భారీ వర్షాల ఎఫెక్ట్... 30 రైళ్లు రద్దు... మరికొన్ని దారిమళ్లింపు

South Central Railway Cancelled Tens Of Trains Due To Heavy Rains
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. అత్యవసర సాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది.

రద్దయిన.. దారి మళ్లించిన రైళ్లు ఇవే..
  
  
Indian Railways
Vijayawada
Telangana
Andhra Pradesh

More Telugu News