Regina Cassandra: నా జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయి: రెజీనా

I hvae many relationships in my life says Regina Cassandra
  • రిలేషన్ షిప్స్ పై రెజీనా బోల్డ్ కామెంట్స్
  • తాను ఒక సీరియల్ డేటర్ నని వ్యాఖ్య
  • ప్రస్తుతం 'ఉత్సవం' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రెజీనా
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడుతూ... తన జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయని ఆమె చెప్పింది. తాను ఒక సీరియల్ డేటర్ నని తెలిపింది. ప్రస్తుతానికి మాత్రం బ్రేక్ తీసుకున్నానని చెప్పింది. తన తాజా చిత్రం 'ఉత్సవం' ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా రిలేషన్స్ షిప్స్ గురించి ఆమెకు ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రెజీనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోలతో రెజీనా డేటింగ్ చేసినట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి.
Regina Cassandra
Tollywood
Relationship

More Telugu News