Cancer: ప్రపంచాన్ని కబళిస్తున్న క్యాన్సర్ మహమ్మారి.. ఎవరెవరికి వస్తుందంటే?

The cancer epidemic is plaguing the world


ప్రపంచాన్ని శరవేగంగా కబళిస్తున్న వాటిలో క్యాన్సర్ ఒకటి. ఇటీవలి కాలంలో వయసు తారతమ్యం లేకుండా అందరూ దాని బారినపడుతున్నారు. ఏటా దాదాపు కోటి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి ఇది సోకిందంటే బయటపడడం చాలా కష్టం. చికిత్స తీసుకుంటూనే మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చికిత్స కూడా అంత సులభమేం కాదు.. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చాల్సి ఉంటుంది. తగ్గినట్టు అనిపించినా మళ్లీ సోకే ప్రమాదం కూడా ఉంది. 

కొందరికి ఇది వంశపారంపర్యంగా వస్తే, మరికొందరికి వారి అలవాట్లు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా కారణమవుతుంటాయి. అయితే, ఇంతకీ క్యాన్సర్ అంటే ఏమిటి? అందులో ఎన్ని రకాలు ఉన్నాయి. దాని బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.



  • Loading...

More Telugu News