Python: చంద్రబాబు ఇంటి వద్ద కలకలం రేపిన కొండచిలువ

Python near Chandrabau house in Undavalli
  
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడు నివాసం వద్ద భారీ కొండచిలువ ఒకటి కలకలం రేపింది. ఉండవల్లిలోని సీఎం నివాసం సమీపంలోని మీడియా పాయింట్ వద్ద ఇది కనిపించింది. ఏదో జంతువును మింగిన అనంతరం జీర్ణించుకోలేక అది చనిపోయినట్టు గుర్తించారు. భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దానిని అక్కడి నుంచి తొలగించారు.
Python
Chandrababu
Amaravati
Undavalli

More Telugu News