Donald Trump: అమెరికా ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ ఏ ఏ రాష్ట్రాల్లో గెలిచారంటే...!

US Presidential polls details

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ జయభేరి
  • కమలా హారిస్ పై నెగ్గిన ట్రంప్
  • 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన ట్రంప్

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడం తెలిసిందే. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పై ఆయన గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270ని దాటడంతో ట్రంప్ గెలుపు ఖరారైంది. 

కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో (ఇరు పార్టీలకు సమాన బలం ఉండే రాష్ట్రాలు) ట్రంప్ దే పైచేయి అయింది. ట్రంప్ కు 277 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలా హారిస్ 224 ఓట్లు సాధించారు. కాగా, ట్రంప్ ఇంకా మరో మూడు రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ట్రంప్ ఏయే రాష్ట్రాల్లో గెలిచారంటే...

  • టెక్సాస్ (40)
  • అలబాయా (9)
  • ఆర్కాన్సాస్ (6)
  • ఫ్లోరిడా (30)
  • ఒహాయో (17)
  • ఇండియానా (11)
  • నార్త్ కరోలినా (16)
  • సౌత్ కరోలినా (9)
  • కెంటకీ (8)
  • లూసియానా (8)
  • ఓక్లహామా (7)
  • మిసిసిపీ (6)
  • నార్త్ డకోటా (3)
  • సౌత్ డకోటా (3)
  • నెబ్రాస్కా (4)
  • విస్కాన్సిన్ (10)
  • వెస్ట్ వర్జీనియా (4)
  • టెన్నెసీ (11)
  • వ్యోమింగ్ (3)
  • మిస్సోరీ (10)
  • యుటా (6)
  • మోంటానా (4)
  • కాన్సాస్ (6)
  • అయోవా (6)
  • ఇడాహో (4)
  • మైన్ (1)

కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాలు...

  • కనెక్టికట్ (7)
  • ఇల్లినాయ్ (19)
  • డెలావేర్ (3)
  • మసాచుసెట్స్ (11)
  • మేరీల్యాండ్ (10)
  • న్యూయార్క్ (28)
  • రోడ్ ఐలాండ్ (4)
  • కొలరాడో (10)
  • వెర్మాంట్ (3)
  • న్యూజెర్సీ (14)
  • డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (3)
  • మైన్ (1)
  • కాలిఫోర్నియా (54)
  • వాషింగ్టన్ (12)
  • న్యూ మెక్సికో (5)
  • ఒరెగాన్ (8)
  • హవాయి (4)
  • వర్జీనియా (13)
  • న్యూ హాంప్ షైర్ (4)
  • మిన్నెసోటా (10)







  • Loading...

More Telugu News