Deaths in Hour: మన దేశంలో ప్రతి గంటకు ఇంత మంది చనిపోతున్నారా?

Do you know how many people are dying every hour in our country

  • ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న జనాభా
  • ప్రతి గంటకు లక్షల్లో జననాలు.. అదే క్రమంలో మరణాలు
  • మరణాల లెక్కపై వివరాలు వెల్లడించిన ఐక్యరాజ్యసమితి

‘పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు..’ ఇదేదో వేదాంతం కాదు. ప్రకృతి నియమం. ప్రపంచవ్యాప్తంగా గంట గంటకూ జనాభా పెరిగిపోతూనే ఉంది. అదే సమయంలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. సాధారణంగానే జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి గంటకు ఏ దేశంలో ఎంత మంది మరణిస్తున్నారో తెలుసా? అందులో మన ఇండియా లెక్క తెలుసా?

ప్రతి గంటకు ఏ దేశంలో ఎందరు మరణిస్తున్నారు?
దేశంప్రతి గంటకు మరణాల సంఖ్య
చైనా1,221
ఇండియా
1,069
యూఎస్ఏ332
నైజీరియా313
ఇండోనేషియా238
రష్యా198
పాకిస్థాన్181
జపాన్180
బ్రెజిల్167
జర్మనీ108
బంగ్లాదేశ్105
డీఆర్ కాంగో104
మెక్సికో99
ఇథియోపియా88
వియత్నాం78
ఈజిప్ట్78
ఫిలిప్పీన్స్75
దక్షిణాఫ్రికా74
ఇటలీ72
ఉక్రెయిన్71
యూకే70
ఫ్రాన్స్70
థాయిలాండ్63
మయన్మార్55
ఇరాన్51
టర్కీ51
స్పెయిన్50

  • Loading...

More Telugu News