Peddireddi Ramachandra Reddy: పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు అదనపు బాధ్యతలను అప్పగించిన జగన్

Jagan gives additional responsibilities to Peddireddi and YV Subba Reddy
  • కర్నూలు, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న పెద్దిరెడ్డి
  • చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ గా అదనపు బాధ్యతలు
  • వైవీ సుబ్బారెడ్డికి కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ గా అదనపు బాధ్యతలు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు వైసీపీ అధినేత జగన్ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ గా బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ గా బాధ్యతలను అప్పగించారు.
Peddireddi Ramachandra Reddy
YV Subba Reddy
Jagan
YSRCP

More Telugu News