Hyderabad: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

Fire accident in Jeedimetla industrial area

  • దూలపల్లిలోని రిషిక కెమికల్స్‌లో అగ్ని ప్రమాదం
  • దట్టమైన పొగలు, మంటలతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి
  • ప్రమాదంతో దూలపల్లిలో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలోని దూలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి రిషిక కెమికల్స్ గౌడౌన్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు, మంటలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు శ్రమించారు. ఈ ఘటనతో దూలపల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

  • Loading...

More Telugu News