Special Trains: చర్లపల్లి-విశాఖ మధ్య నేటి నుంచి సంక్రాంతి ప్రత్యేక రైళ్ల పరుగులు

Sankranti Special Trains From Charlaplli Starts From Today
    
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్లు నేటి నుంచి పరుగులు పెట్టనున్నాయి. మొత్తం 26 అదనపు ప్రత్యేక రైళ్లు నేటి నుంచి ఈ నెల 17 వరకు విశాఖపట్నం-చర్లపల్లి మధ్య సేవలు అందించనున్నాయి. వీటిలో 16 అన్‌రిజర్వుడు రైళ్లు ఉన్నాయి. వీటితోపాటు సికింద్రాబాద్-అర్సికెరె (కర్ణాటక), బెంగళూరు-కలబురిగి స్టేషన్ల మధ్య మరికొన్ని రైళ్లు సేవలు అందించనున్నాయి.

        
Special Trains
Sankranti 2025
Charlapalli
Visakhapatnam

More Telugu News