Upasana Kamineni Konidela: ప్రేమికుల రోజు.. రామ్‌చ‌ర‌ణ్ అర్ధాంగి ఉపాస‌న ఆస‌క్తిక‌ర పోస్టు!

Ramcharan Wife Upasana Kamineni Konidela Interesting Post on Valentines Day
 
మెగా కోడ‌లు, రామ్‌చ‌ర‌ణ్ అర్ధాంగి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. త‌మ ఫ్యామిలీ ఈవెంట్స్‌, సామాజిక కార్య‌క్ర‌మాల తాలూకు ఫొటోలు, వీడియోల‌ను ఆమె నెట్టింట షేర్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలో ఈరోజు వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఒక‌ ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. 

'ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు, లేదా అంత‌కంటే త‌క్కువ వ‌య‌సు క‌లిగిన అమ్మాయిల కోసం. ఒక‌వేళ మీరు ఆ వ‌య‌స్సును దాటిపోయి ఉంటే.. ఆంటీలు ద‌య‌చేసి అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం కోసం వేచి ఉండండి' అంటూ ఒక‌ స్మైలీ ఎమోజీని జోడించారు ఉపాస‌న‌. ఇప్పుడీ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

Upasana Kamineni Konidela
Ramcharan
Valentine's Day

More Telugu News