Pawan Kalyan: కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్

- నేడు కేసీఆర్ పుట్టినరోజు
- బీఆర్ఎస్ అధినేతపై విషెస్ వెల్లువ
- మరెన్నో సంవత్సరాల పాటు ప్రజాసేవలో గడపాలన్న పవన్ కల్యాణ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ (ఫిబ్రవరి 17) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషెస్ తెలిపారు.
"తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, నిరంతర శక్తితో మరెన్నో సంవత్సరాల పాటు ప్రజా సేవలలో గడపాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.