Super Vasuki: ఇది మామూలు రైలు కాదు... మహా రైలు... వీడియో చూడండి!

Watch the Video of Super Vasuki The Longest Train in India
  • ఈ గూడ్సు రైలు పేరు సూపర్ వాసుకి
  • ఈ రైలుకు 295 బోగీలు
  • సూపర్ వాసుకి పొడవు 3.5 కిలోమీటర్లు
సాధారణంగా ఎక్స్ ప్రెస్ రైళ్లకు పాతిక, గూడ్సు రైళ్లకు 40 నుంచి 60 బోగీలు ఉంటాయి. కానీ ఈ రైలుకు ఏకంగా 295 బోగీలు ఉన్నాయి. వందల సంఖ్యలో బోగీలతో కూడిన ఈ రైలు ఎంత పొడవుందో తెలుసా... 3.5 కిలోమీటర్లు! 

ఈ రైలు పేరు సూపర్ వాసుకి. ఇది 25,962 టన్నుల సరకు రవాణా చేయగలదు. ముఖ్యంగా దీన్ని బొగ్గు రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్ వాసుకి రైలు ఇంజిన్ కూడా చాలా పవర్ ఫుల్. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Super Vasuki
Longest Train
India
Freight Train
Coal Transportation
Railway
Indian Railways
3.5km Train
Long Haul

More Telugu News