Team India: ఈ ఏడాది టీమిండియా సొంతగడ్డపై ఆడే సిరీస్ లు ఇవే!

Team Indias Home Series Schedule for This Year
  • ఈ ఏడాది భారత్ లో పర్యటించనున్న వెస్టిండీస్, దక్షిణాఫ్రికా
  • రెండు టెస్టులు ఆడనున్న విండీస్
  • మూడు ఫార్మాట్లలో ఆడనున్న దక్షిణాఫ్రికా
టీమిండియా ఈ ఏడాది సొంతగడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో ఆడనుంది. ఆ సిరీస్ ల వివరాలను బీసీసీఐ నేడు ప్రకటించింది. అక్టోబరులో వెస్టిండీస్ తో టెస్టు సిరీస్... నవంబరు, డిసెంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్, వన్డే సిరీస్, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.

భారత్ లో వెస్టిండీస్ పర్యటన
తొలి టెస్టు- అక్టోబరు 2 నుంచి 6 వరకు- అహ్మదాబాద్
రెండో  టెస్టు- అక్టోబరు 10 నుంచి 14 వరకు- కోల్ కతా

భారత్ లో దక్షిణాఫ్రికా పర్యటన
తొలి టెస్టు- నవంబరు 14 నుంచి 18 వరకు- ఢిల్లీ
రెండో టెస్టు- నవంబరు 22 నుంచి 26 వరకు- గువాహటి

తొలి వన్డే- నవంబరు 30- రాంచీ
రెండో వన్డే-  డిసెంబరు 3- రాయపూర్
మూడో వన్డే- డిసెంబరు 6- వైజాగ్

తొలి టీ20- డిసెంబరు 9- కటక్
రెండో టీ20- డిసెంబరు 11- న్యూ ఛండీగఢ్
మూడో టీ20- డిసెంబరు 14- ధర్మశాల
నాలుగో టీ20- డిసెంబరు 17- లక్నో
ఐదో టీ20- డిసెంబరు 19- అహ్మదాబాద్
Team India
West Indies Tour of India
South Africa Tour of India
India vs West Indies
India vs South Africa
Test Series
ODI Series
T20 Series
Cricket Schedule
BCCI

More Telugu News